Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

23-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కోదాడ పట్టణంలోని ఒక సప్లిమెంటరీ పరీక్షా కేంద్రంలో సోమవారం ఇంగ్లీష్ సబ్జెక్టుకు కేవలం ఒకే ఒక అభ్యర్థి కేటాయించబడ్డాడు.అయితే, ఆ అభ్యర్థి కూడా పరీక్షకు హాజరు కాలేదు. దీంతో పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, ఇన్విజిలేటర్, పోలీసు, ఏఎన్ఎం, వాటర్ బాయ్ సహా మొత్తం ఆరుగురు సిబ్బంది ఆ ఒక్క అభ్యర్థి కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఇది పరీక్షా కేంద్రంలో ఒక వింత దృశ్యాన్ని ఆవిష్కరించింది.

Sthanikam

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News