Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు

09-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు

99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా TGSRTC ఆధ్వర్యంలో తార్నాక హాస్పిటల్‌కు చెందిన డా. గౌరీ మేడం గారు కోదాడ డిపోలో ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. డా. గౌరీ గారు ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ప్రాముఖ్యత వంటి అంశాలపై విపులంగా వివరించారు.ప్రత్యేకంగా డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది,ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే సమస్యలు, ఒత్తిడి నిర్వహణ, నిద్రలేమి, షుగర్, బీపీ వంటి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మరియు AMF స్టేషన్ మేనేజర్,సూపర్ వైజర్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News