Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:28 AM

8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్

8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్

8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్
12-12-2025 397 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్

యాదాద్రి–భువనగిరి జిల్లా రామన్నపేట మండలం 8వ వార్డు మెంబర్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అబ్దుల్ వహీద్ మహమ్మద్, గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో తాను చేసిన సేవలను గుర్తుచేసిన ఆయన, ఆ సమయంలో ప్రజల పక్కన నిలబడి అనేక విధాలుగా సహాయం చేసిన విషయాన్ని పేర్కొన్నారు.

“వార్డు ప్రజలు నాకు ఒక్క అవకాశం ఇస్తే, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చూసుకుంటాను. రోడ్లు, డ్రెయినేజ్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంటాను” అని అబ్దుల్ వహీద్ మహమ్మద్ అన్నారు.

కరోనా టైం లో చేసిన సేవ

Sthanikam

8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్

Article Image
స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్

యాదాద్రి–భువనగిరి జిల్లా రామన్నపేట మండలం 8వ వార్డు మెంబర్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అబ్దుల్ వహీద్ మహమ్మద్, గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో తాను చేసిన సేవలను గుర్తుచేసిన ఆయన, ఆ సమయంలో ప్రజల పక్కన నిలబడి అనేక విధాలుగా సహాయం చేసిన విషయాన్ని పేర్కొన్నారు.

“వార్డు ప్రజలు నాకు ఒక్క అవకాశం ఇస్తే, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చూసుకుంటాను. రోడ్లు, డ్రెయినేజ్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంటాను” అని అబ్దుల్ వహీద్ మహమ్మద్ అన్నారు.

కరోనా టైం లో చేసిన సేవ

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News