Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

06-02-2026 266 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

7వ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏడవ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి సుందరయ్య కాలనీలో ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి ఓటు అభ్యర్థించారు. కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏడో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఇంటింటికి ప్రతిరోజు కృష్ణ వాటర్ ఇస్తామని, మురుగునీరు వెళ్ళుటకు అన్ని బజార్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను తమ సమస్యలుగా భావించి నాయకురాలుగా కాకుండా మీకు సేవకురాలుగా ఉంటానని అన్నారు. ఈ ప్రచారంలో దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, ఆకాష్ రెడ్డి, ఐలయ్య, అశోక్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కాలనీ మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News