Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:44 AM

46వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగురవేత ఖాయం

08-02-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 46వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆంగోతు సంధ్య భావ్ సింగ్ ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.గత ప్రభుత్వ పాలనలోనే సూర్యాపేట పట్టణం అభివృద్ధి బాట పట్టిందని ఆమె స్పష్టం చేశారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులు బలపడినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలన ప్రజలకు భరోసా ఇచ్చిందని, అభివృద్ధి చేసిన చేతులకే ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆదరణే ఈ ఎన్నికల్లో 46వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయానికి నిదర్శనమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుతో మరోసారి ప్రజల ఆశీర్వాదం లభిస్తే అభివృద్ధి వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sthanikam

46వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగురవేత ఖాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News