Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు

31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు

31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు
20-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గుండ్రంపల్లి గ్రామంలో 1994-95 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు 31 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల అనంతరం విద్యార్థులు, విద్యార్థినీలు ఒకేచోట చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, చిన్ననాటి పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు.

తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బోయ అంజయ్య మరియు శంకర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1994-95 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు

Article Image

గుండ్రంపల్లి గ్రామంలో 1994-95 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు 31 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల అనంతరం విద్యార్థులు, విద్యార్థినీలు ఒకేచోట చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, చిన్ననాటి పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు.

తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బోయ అంజయ్య మరియు శంకర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1994-95 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News