ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేయాలి
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోడి శిరీష శివ వార్డు ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.వార్డు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని తెలిపారు. రాజకీయాలకతీతంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వం అందిస్తానని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి