Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:56 PM

25 ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు

01-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధి లింగోజీగూడెం చికోటి విజయలక్ష్మి పంక్షన్ హల్ లో పంతంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను, పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పంతంగి జడ్పి పాఠశాలలో 25 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఓకేచోటకు చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఆనాటి గురువులు ఆంజనేయులు, సంజీవ రెడ్డి,దైవాదినం, కోటిరెడ్డి, రమణ రెడ్డి, బిక్కు, పాపయ్య, సత్యనారాయణ లను సత్కరించి జ్ఞాపికాలను అందజేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు గరిసే ఐలయ్య, బద్దం రమేష్, నిర్మల, శిల్ప, శారద, మాధగోని శంకర్, మాధవి, కడగంచి నగేష్, మధుసూదన్,బాతరాజు గురుమూర్తి, సంధ్యరాణి, బోయ సంతోష, ఉయ్యాల గణేష్, బోయ సుధాకర్ 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

25 ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు

Article Image

మండల పరిధి లింగోజీగూడెం చికోటి విజయలక్ష్మి పంక్షన్ హల్ లో పంతంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను, పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పంతంగి జడ్పి పాఠశాలలో 25 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఓకేచోటకు చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఆనాటి గురువులు ఆంజనేయులు, సంజీవ రెడ్డి,దైవాదినం, కోటిరెడ్డి, రమణ రెడ్డి, బిక్కు, పాపయ్య, సత్యనారాయణ లను సత్కరించి జ్ఞాపికాలను అందజేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు గరిసే ఐలయ్య, బద్దం రమేష్, నిర్మల, శిల్ప, శారద, మాధగోని శంకర్, మాధవి, కడగంచి నగేష్, మధుసూదన్,బాతరాజు గురుమూర్తి, సంధ్యరాణి, బోయ సంతోష, ఉయ్యాల గణేష్, బోయ సుధాకర్ 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News