Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

05-02-2026 443 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్తర్ పాషా ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చింతల వెంకటేశ్వర్ రెడ్డి నిర్వహించారు. చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు తుంగలో తొక్కింది అని అన్నారు.మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయొద్దని మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. తరువాత రాష్ట్రంలోవచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.20 వ వార్డులో అత్తర్ పాషా ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గీర్కాటి నిరంజన్ గౌడ్,చౌటుప్పల పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి,మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్,మాజీ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, ఖయ్యూం,రాము,మున్నేరు, జమాల్, ముసిర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News