Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం
07-02-2026 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

19 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమణ గోని శంకరయ్య

చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 19వ వార్డు అభివృద్ధి సాధించాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని 19 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమణగోని శంకరయ్య అన్నారు.శనివారం ఆయన గడపగడపకు ప్రచారం చేశారు.కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.19వ వార్డు వడ్ల దాటి ఏరియాలో ప్రచారంలో భాగంగా తిరుగుతూ 19 వార్డులో మంచినీటి సమస్య, మురుగు కాలువల సమస్య వంటి మౌలిక సదుపాయా కరువైయాన్నారు.దోమలు,ఈగలతోటి కాలనివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.దోమల వలన డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు వ్యాపించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని వాపోయారు. ఇంతకుముందు గెలిచిన కౌన్సిలర్ ప్రజలను, వార్డులో మౌలిక వసతులను గాలికి వదిలేసి తన ఖజానా నింపుకున్నారన్నారు. వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజా సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News