Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం

17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం

17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం
10-03-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ట్రాన్స్కో ఏఈ సతీష్ కి వినతిపత్రం అందజేశారు. 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి–సాయిలు అధికారిని కలిసి వార్డులో తరచుగా ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలు, లైన్ సమస్యలను వివరించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాధనీ గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్‌కే యూసుఫ్, చౌటుప్పల్ మున్సిపల్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం

Article Image

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ట్రాన్స్కో ఏఈ సతీష్ కి వినతిపత్రం అందజేశారు. 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి–సాయిలు అధికారిని కలిసి వార్డులో తరచుగా ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలు, లైన్ సమస్యలను వివరించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాధనీ గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్‌కే యూసుఫ్, చౌటుప్పల్ మున్సిపల్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News