Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:12 AM

13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
08-02-2026 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అధికార పార్టీయే వార్డు అభివృద్ధికి హామీ

చేయి గుర్తుకే ఓటు వేయాలని పిలుపు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ వార్డులో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో మానస నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా కౌసల్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా భూక్యా కౌసల్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వార్డు అభివృద్ధికి మున్సిపాలిటీ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగంగా చేపడతామని తెలిపారు.అందరూ చేయి గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీ అభ్యర్థి గెలుపుతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, రాపర్తి రాములు, భూక్యా మహేష్, రవి నాయక్, బాలెంల సంజీవ, బాలెంల శంకర్, వెంకటేష్, దస్రు నాయక్, రవి, అంతటి ఉప్పలయ్య, చెరుకు గంగరాజు, సోమ్లా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News