Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

13వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి బరిలో

29-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి ఈరోజు (గురువారం) అధికారికంగా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి సహకారం లభించినట్లు అభ్యర్థి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో ఖేడ్ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు పోటీ జరుగుతోంది. అందులో భాగంగా 13వ వార్డుకు ఆయన అధికారికంగా నామినేషన్ సమర్పించడం జరిగింది. నామినేషన్ ప్రక్రియలో పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు అవసరమైన పత్రాలను ఆయన అందజేశారు.మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. వార్డు ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థికి సంఘీభావం వ్యక్తపరిచారు. 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన పోటీకి సిద్ధమని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Sthanikam

13వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి బరిలో

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News