Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

13వ వార్డు కౌన్సిలర్‌కు కాలనీవాసుల ఘన సన్మానం

22-02-2026 323 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కృష్ణనగర్–కంచరకుట్ల కాలనీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి: స్థానికుల ఆకాంక్ష

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందిన చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌కు కాలనీవాసులు ఘన సన్మానం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కృష్ణనగర్–కంచరకుట్ల కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్ వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌కు శాలువా కప్పి, పూలమాలలు వేసి, శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందజేశారు. మా కాలనీకి మీరు రావడం చాలా ఆనందంగా ఉందని, మీ గెలుపు మా కాలనీ అభివృద్ధికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నామని కాలనీవాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేరెడ్డి మహేందర్ రెడ్డి, చెవగొని వెంకటేష్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, మార్గం నరసింహ యాదవ్, గయ్యని జంగయ్య, మాల శివ సాయి రెడ్డి, ఎంటర్ రమేష్, సభావతి నాగేష్, నేత కరెంటు రాజు, చందు నాయక్, మేరెడ్డి కృష్ణవేణి, వనం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కౌన్సిలర్ వాణి విప్లవ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.

Sthanikam

13వ వార్డు కౌన్సిలర్‌కు కాలనీవాసుల ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News