Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:21 PM

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు
04-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మిషన్ గుర్తుతో అభివృద్ధి లక్ష్యం

సూర్యాపేట మున్సిపాలిటీ 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమ గాని లింగస్వామి వార్డు ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై అవగాహనతో నిజాయితీగా పనిచేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. మాటలకే పరిమితమైన రాజకీయాలకు ముగింపు పలికి, పనితో మాట్లాడే నాయకత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. 12వ వార్డులో అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవ లక్ష్యంగా మిషన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

Sthanikam

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు

Article Image

మిషన్ గుర్తుతో అభివృద్ధి లక్ష్యం

సూర్యాపేట మున్సిపాలిటీ 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమ గాని లింగస్వామి వార్డు ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై అవగాహనతో నిజాయితీగా పనిచేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. మాటలకే పరిమితమైన రాజకీయాలకు ముగింపు పలికి, పనితో మాట్లాడే నాయకత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. 12వ వార్డులో అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవ లక్ష్యంగా మిషన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News