Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:36 AM

12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. దుర్గం పుల్లారావు కొమ్ము ఆనందం

10-02-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయిలో సిపిఐ అనుబంధ సంఘాల పిలుపు

ఈ నెల 12వ తేదీన గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ అనుబంధ వ్యవసాయకార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, సిపిఐ ఎంఎల్ ఎలూరి జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు పిలుపునిచ్చారు.ఈ మేరకు బుధవారం చాట్రాయి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ప్రజల హక్కులు, జీవన భద్రత కోసం ఈ సమ్మె అవసరమని, అందరూ ఏకమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. దుర్గం పుల్లారావు కొమ్ము ఆనందం

Article Image

చాట్రాయిలో సిపిఐ అనుబంధ సంఘాల పిలుపు

ఈ నెల 12వ తేదీన గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ అనుబంధ వ్యవసాయకార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, సిపిఐ ఎంఎల్ ఎలూరి జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు పిలుపునిచ్చారు.ఈ మేరకు బుధవారం చాట్రాయి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ప్రజల హక్కులు, జీవన భద్రత కోసం ఈ సమ్మె అవసరమని, అందరూ ఏకమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News