Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

12 గంటల పని విధానం, నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలిని ఆర్డీవోకు వినతి

12-02-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేశవ్యాప్త సమ్మె గురువారం చౌటుప్పల్ కేంద్రంలో కార్మిక వర్గం సిఐటియు ఆధ్వర్యంలో రంగన్న భవనం నుండి పెద్ద ఎత్తున ప్రదర్శన బయలుదేరి తంగడపల్లి రోడ్డు, బస్టాండ్ మీదుగా నినాదాలు చేస్తూ 12 గంటల పని విధానం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆర్డిఓకు వినతిపత్రం అందజేయడం జరిగింది. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలనందీశ్వర్ అధ్యక్షతన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా మాట్లాడుతూ, అనేక దశాబ్దాలుగా పోరాటం ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిందని 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని తీసుకొచ్చింది. ఇది కార్మికుల ప్రమాణాలను ఉల్లయించడమేనని విమర్శించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను కేంద్రం బలహీనపరిచింది. ఈ సమ్మె దేశాన్ని రక్షించడానికి కార్మికుల గౌరవాన్ని పునరుద్ధరించడానికి జరిగే పోరాటమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు కృష్ణారెడ్డి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చీమ కండ్ల శ్రీరాములు, కల్వకుంట్ల శివకుమార్, జొన్నగంటి దేవయా, కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షులు రాగిరు కృష్ణయ్య, రైతు సంఘం నాయకులు ఆకుల ధర్మయ్య, గ్రామపంచాయతీ జిల్లా ఉపాధ్యక్షులు మండ్ర శీను, మండల కార్యదర్శి గుడ్డేటి పాపయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బోయ యాదయ్య, నాయకులు ఎలవర్తి నరసింహ, బందెల ఈశ్వర్, ఉబ్బు మారమ్మ, ఆకుల ధర్మయ్య, మేకల శ్రీశైలం, చప్పి లక్ష్మారెడ్డి, చెక్క ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

12 గంటల పని విధానం, నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలిని ఆర్డీవోకు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News