Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:24 PM

10వ తరగతి విద్యార్థుల విజయానికి ప్రత్యేక దువా – సెంటర్లకు లిఫ్ట్ ఇవ్వాలని పిలుపు

16-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి:

ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రమజాన్ మాసపు 26వ ఉపవాస దీక్ష సోమందేపల్లిలో సోమవారం ప్రారంభమైంది. సోమందేపల్లి జామియా మజీద్‌లో తెల్లవారుజామున ముస్లిం సోదరులు 26వ ఉపవాస దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఫజర్ నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ బోధనలు చేశారు. నేటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నందున ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని దువా చేశారు. తమ జీవితంలోని తొలి ముఖ్యమైన పరీక్షలో విజయం సాధించి తల్లిదండ్రులు, పాఠశాలలు, గురువులు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రార్థించారు.

అదే విధంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా గ్రామ ప్రజలు వారికి వాహనాలలో లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయాలని మౌలానా మహమ్మద్ ఇలియాజ్ పిలుపునిచ్చారు

Sthanikam

10వ తరగతి విద్యార్థుల విజయానికి ప్రత్యేక దువా – సెంటర్లకు లిఫ్ట్ ఇవ్వాలని పిలుపు

Article Image

సోమందేపల్లి:

ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రమజాన్ మాసపు 26వ ఉపవాస దీక్ష సోమందేపల్లిలో సోమవారం ప్రారంభమైంది. సోమందేపల్లి జామియా మజీద్‌లో తెల్లవారుజామున ముస్లిం సోదరులు 26వ ఉపవాస దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఫజర్ నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ బోధనలు చేశారు. నేటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నందున ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని దువా చేశారు. తమ జీవితంలోని తొలి ముఖ్యమైన పరీక్షలో విజయం సాధించి తల్లిదండ్రులు, పాఠశాలలు, గురువులు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రార్థించారు.

అదే విధంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా గ్రామ ప్రజలు వారికి వాహనాలలో లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయాలని మౌలానా మహమ్మద్ ఇలియాజ్ పిలుపునిచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News