Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

'100 పడకల ఆసుపత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'

Updated : 10 Mar 2026 03:17 IST
As Preferred Source 1 min read
 '100 పడకల ఆసుపత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'

 '100 పడకల ఆసుపత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'

కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులపై ఎమ్మెల్యే పద్మావతి సమీక్ష సమావేశం నిర్వహించారు.పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను,కాంట్రాక్టర్లను ఆదేశించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Sthanikam

'100 పడకల ఆసుపత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి