Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:22 PM

100 పడకల ఆసుపత్రి కోసం సిపిఎం నాయకుల వినతి – అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే, హామీ ఇచ్చిన మంత్రి

18-03-2026 260 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మెల్యే వీరేశం ద్వారా మంత్రికి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వందల పడకల స్థాయికి పెంచాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో రామన్నపేట సిపిఎం నాయకులు వినతి పత్రం సమర్పించారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రి విస్తరణ అత్యవసరమని, పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని100 పడకల సంఖ్యను పెంచాలని కోరారు.

ఈ అంశాన్ని ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ

అవసరమైన నిధులు కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సిపిఎం నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకు అశోక్ రెడ్డి వెల్లడించారు. 100 పడకల ఆసుపత్రి అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

Sthanikam

100 పడకల ఆసుపత్రి కోసం సిపిఎం నాయకుల వినతి – అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే, హామీ ఇచ్చిన మంత్రి

Article Image

ఎమ్మెల్యే వీరేశం ద్వారా మంత్రికి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వందల పడకల స్థాయికి పెంచాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో రామన్నపేట సిపిఎం నాయకులు వినతి పత్రం సమర్పించారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రి విస్తరణ అత్యవసరమని, పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని100 పడకల సంఖ్యను పెంచాలని కోరారు.

ఈ అంశాన్ని ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ

అవసరమైన నిధులు కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సిపిఎం నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకు అశోక్ రెడ్డి వెల్లడించారు. 100 పడకల ఆసుపత్రి అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News