Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:50 AM

యువ టీం ఆధ్వర్యంలో 610 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేతి రాత పుస్తకాల పంపిణీ

09-01-2026 216 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం:భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్

విద్యార్థుల్లో హ్యాండ్ రైటింగ్ మెరుగుపర్చాలన్న లక్ష్యంతో భువనగిరి పట్టణంలోని 9 ప్రభుత్వ ఉన్నత,ప్రాథమిక పాఠశాలల్లో 4వ తరగతి నుండి 7వ తరగతి చుదువుతున్న 610 మంది విద్యార్థులకు యువ టీం ఆధ్వర్యంలో చేతి రాత పుస్తకాలు అందచేయడం జరిగింది.జూనియర్ కాలేజీ ఆవరణలో గల ప్రభుత్వ హై స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి (ఏంఈఓ) పాల్వయి నాగవర్ధన్ రెడ్డి, యువ టీం కన్వీనర్ సూదగాని రాజు చేతుల మీదుగా విద్యార్థులకు ఆంగ్ల చేతి రాత పుస్తకాలు అందచేశారు. ఈ సందర్భంగా ఏంఈఓ మాట్లాడుతూ... విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ మెరుగు పరచడం కోసం యువ టీం అందిస్తున్న పుస్తకాలు చాలా ఉపయోగపడ్తాయని, విద్యార్థులు ప్రతి రోజు ప్రాక్టీస్ చేసి హ్యాండ్ రైటింగ్ మెరుగు పర్చుకోవాలని కోరారు. యువ టీం కన్వీనర్ సూదగాని రాజు మాట్లాడుతూ...విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటుగా హ్యాండ్ రైటింగ్ ఎంతో ముఖ్యం అని,చక్కని చేతి రాత తో మన పరిజ్ఞానాన్ని చక్కగా వివరించొచ్చు అని తెలిపారు.యువ టీం అందిస్తున్న చేతి రాత పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని,ఉపాధ్యాయులు కూడా ప్రతి రోజు విద్యార్థుల చేతి రాతని పర్యవేక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు,యువ టీం సభ్యులు పోత్నక్ సన్నీ,కుసుమ సాయితేజ,చిన్నగారి నితీష్,జంగిటి వరుణ్,దాస మణి,ముదిగొండ శివ,కాసు రామకృష్ణ రాజు,బయ్యాన్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువ టీం ఆధ్వర్యంలో 610 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేతి రాత పుస్తకాల పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News