Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:05 PM

ఓట్లు కొనలేం.. మందు తాపలేం

ఓట్లు కొనలేం.. మందు తాపలేం

ఓట్లు కొనలేం.. మందు తాపలేం
11-12-2025 1,052 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిజాయితీగా ఓటేయండి

డోంట్ డిస్టర్బ్ అంటూ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ఎదుట బోర్డు

స్థానిక ప్రతినిధి భిక్కనూరు '

మందు తాపలేం... పైసలు పంచలేం.. డోంట్ డిస్టర్బ్' అంటూ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సంచలనంగా మారింది. భిక్కనూరు పట్టణ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థిని తన ఇంటి ముందు బోర్డుపై ఓట్లను కొనలేమని... నిజాయితీగా ఆలోచించి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్నటి వరకు పట్టణంలో ఉధృతంగా ప్రచారం చేసిన ఆమె ఇంటికి ఇవాళ పలువురు వచ్చి వెళ్తూ, డోర్ కొడుతూ.... పైసలు, మందు పంపకాలు లేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో విసుగుచెందిన ఆమె ఇంటి ముందు ఈ విధంగా బోర్డును ఏర్పాటు చేయడం వైరల్ గా మారింది.

Sthanikam

ఓట్లు కొనలేం.. మందు తాపలేం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News