Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:26 PM

యువత బాధ్యతగా ఉండాలి: కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్

01-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు: కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్

స్థానికం ప్రతినిధి

చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్‌, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ చిలుకనగర్ డివిజన్ ప్రజలకు, అలాగే ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని, కాలభైరవ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా డిసెంబర్ 31న పార్టీలు, సంబరాల పేరుతో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించి తమ కుటుంబాల భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, బాధ్యతతో ప్రవర్తించి ప్రమాదాలు లేని సురక్షిత నూతన సంవత్సరాన్ని స్వాగతించాలని కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

Sthanikam

యువత బాధ్యతగా ఉండాలి: కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News