Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

యాదాద్రి భువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కె. వెంకారెడ్డి బాధ్యతల స్వీకారం

యాదాద్రి భువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కె. వెంకారెడ్డి బాధ్యతల స్వీకారం

యాదాద్రి భువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కె. వెంకారెడ్డి బాధ్యతల స్వీకారం
26-02-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కె. వెంకారెడ్డి గురువారం తన ఛాంబర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు శేరిలింగంపల్లి ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్‌గా, తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు.

జిల్లా పరిపాలనలో రెవెన్యూ సంబంధిత సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సంబంధిత అధికారులు, సిబ్బంది హాజరై అభినందనలు తెలిపారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కె. వెంకారెడ్డి బాధ్యతల స్వీకారం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా కె. వెంకారెడ్డి గురువారం తన ఛాంబర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు శేరిలింగంపల్లి ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్‌గా, తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు.

జిల్లా పరిపాలనలో రెవెన్యూ సంబంధిత సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సంబంధిత అధికారులు, సిబ్బంది హాజరై అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News