Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:38 PM

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు

01-02-2026 211 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీశ్రీశ్రీ జటగిరి శంకరదాసుమయ్య మేరు మఠం ఆలయంలో ఆలయ కమిటీ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంపటి రమేష్, యాదాద్రి జిల్లా మేరు సంఘం అధ్యక్షులు కాటారం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు రాజమల్లప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కొత్త అంజనేయులు, సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ కొత్తకొండ కర్ణాకర్ నేతృత్వంలో, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మాడిశెట్టి శ్రీ శేఖర్, ఆలయ ఉపాధ్యక్షులుగా ములుగు రాజు నియమితులయ్యారు.నియమితులు పేర్కొన్నారు, ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక సేవలను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో సమిష్టి కృషితో ముందుకు సాగతామని దృష్టి పెట్టారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీశ్రీశ్రీ జటగిరి శంకరదాసుమయ్య మేరు మఠం ఆలయంలో ఆలయ కమిటీ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంపటి రమేష్, యాదాద్రి జిల్లా మేరు సంఘం అధ్యక్షులు కాటారం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు రాజమల్లప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కొత్త అంజనేయులు, సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ కొత్తకొండ కర్ణాకర్ నేతృత్వంలో, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మాడిశెట్టి శ్రీ శేఖర్, ఆలయ ఉపాధ్యక్షులుగా ములుగు రాజు నియమితులయ్యారు.నియమితులు పేర్కొన్నారు, ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక సేవలను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో సమిష్టి కృషితో ముందుకు సాగతామని దృష్టి పెట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News