Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

విశాలభారతిలో ఉత్సాహంగా వరల్డ్ అథ్లెటిక్ డే

07-05-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులతో క్రీడలు, డాన్స్‌, రన్నింగ్ పోటీలు

చౌటుప్పల్ పట్టణంలోని విశాలభారతి హైస్కూల్‌లో వరల్డ్ అథ్లెటిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, డాన్స్‌, రన్నింగ్‌, రూబిక్ క్యూబ్ పోటీలు నిర్వహించారు.రూబిక్ క్యూబ్ పోటీలో ప్రసన్నాంజనయులు ప్రథమ బహుమతి, ధీక్షిత్ ద్వితీయ బహుమతి సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్‌రెడ్డి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. వివిధ ఆటలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయన జీవితం, జాతీయ గీతం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ కందుల మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఆంటోని, పీఈటీ ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విశాలభారతిలో ఉత్సాహంగా వరల్డ్ అథ్లెటిక్ డే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News