Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి

04-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్ పి ఆర్ డి తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని అన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు వికలాంగుల్లో అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, మండల అధ్యక్షులు సంజీవ శంకర్, దుర్కా ఐలయ్య, వనం శీను, పోతగల యాదమ్మ, నర్సిరెడ్డి, అంకం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్ పి ఆర్ డి తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని అన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు వికలాంగుల్లో అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, మండల అధ్యక్షులు సంజీవ శంకర్, దుర్కా ఐలయ్య, వనం శీను, పోతగల యాదమ్మ, నర్సిరెడ్డి, అంకం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News