Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:26 PM

వికలాంగులు ప్రభుత్వ పథకాలు వినియోగించి ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య

29-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల సాధన వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకుని ఆర్థిక-సామాజికంగా ముందుకుసాగాలనిపిలుపునిచ్చారు.వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్పీఆర్డీ చేపడుతున్న ఉద్యమాత్మక కార్యక్రమాలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా నాయకులు పాల విజయకుమార్, జాంగిర్ రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగులు ప్రభుత్వ పథకాలు వినియోగించి ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య

Article Image

యాదగిరిగుట్ట, స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల సాధన వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకుని ఆర్థిక-సామాజికంగా ముందుకుసాగాలనిపిలుపునిచ్చారు.వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్పీఆర్డీ చేపడుతున్న ఉద్యమాత్మక కార్యక్రమాలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా నాయకులు పాల విజయకుమార్, జాంగిర్ రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News