Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:18 AM

వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం ఉధృతం: ఎన్‌పీఆర్‌డీ

22-02-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పులికొండ మండలం నాగారం గ్రామంలో ఎన్‌పీఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.6000 పెన్షన్ పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో 5 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి 25న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం ఉధృతం: ఎన్‌పీఆర్‌డీ

Article Image

పులికొండ మండలం నాగారం గ్రామంలో ఎన్‌పీఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.6000 పెన్షన్ పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో 5 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి 25న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News