Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:31 AM

వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట టీఆర్‌ఎస్ నేతలు

వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట టీఆర్‌ఎస్ నేతలు

వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట టీఆర్‌ఎస్ నేతలు
08-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కన్నెబోయిన బలరాం గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, కార్యకర్తల పాత్రపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు.
Sthanikam

వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట టీఆర్‌ఎస్ నేతలు

Article Image
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కన్నెబోయిన బలరాం గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, కార్యకర్తల పాత్రపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు.
మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News