ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
నారాయణపురం మండలం స్థానికమ్ ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వార్డులలో నెలకొన్న అధిక చెత్తాచెదారాన్ని డోజర్ సహాయంతో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి శుభ్రం చేయించారు నారాయణపురం గ్రామంలో ఎక్కడైనా అధికమట్టితో కూడిన చెత్త చెదారాన్ని డోజర్ సాయంతో శుభ్రం చేయిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఈరోజు ఐదో వార్డులో శుభ్రం చేసాము తర్వాత గ్రామ మొత్తం శుభ్రపరుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐదో వార్డ్ మెంబర్ కట్ల వనజ భాస్కరాచారి ఎండి అరిఫ్ హర్షద్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి