Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:50 PM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాచీన శివాలయంలోప్రత్యేక పూజ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి గారు

30-12-2025 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి గారు

సమస్థాన్ నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి కత్తుల నరసింహ 30 డిసెంబర్ :

సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గల ప్రాచీన శివాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి గారు సర్పంచ్ గా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా ప్రాచీన శివాలయంలో దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియజేశారు దర్శించుకున్న తర్వాత వారిని ఆలయ అర్చకులు రాజమౌళి గారు లింగస్వామి గారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో రాంపల్లి సాయినాథ్ ఉప్పల వెంకటేష్ గారు గుణగంటి రాజు గౌడ్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాచీన శివాలయంలోప్రత్యేక పూజ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి గారు

Article Image

ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి గారు

సమస్థాన్ నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి కత్తుల నరసింహ 30 డిసెంబర్ :

సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గల ప్రాచీన శివాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి గారు సర్పంచ్ గా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా ప్రాచీన శివాలయంలో దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియజేశారు దర్శించుకున్న తర్వాత వారిని ఆలయ అర్చకులు రాజమౌళి గారు లింగస్వామి గారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో రాంపల్లి సాయినాథ్ ఉప్పల వెంకటేష్ గారు గుణగంటి రాజు గౌడ్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News