Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:24 PM

వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న

వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న

వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న
31-12-2025 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కుచ్చపైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మహా రెడ్డీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. వారి వెంట నిజాంపేట్ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ చారి, గ్రామస్తులు, మల్గొండ నియోజకవర్గ మాజీ గొల్ల కుర్మా సంఘం మాజీ అధ్యక్షులు భూషణం, ప్రసాద్, లక్ష్మణ్ మహారాజ్, మచేందర్, కేషయ్య, సాయిలు, సర్ధార్ సంగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రామవాసులు ఘనంగా నిర్వహించారు.

Sthanikam

వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న

Article Image

నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కుచ్చపైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మహా రెడ్డీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. వారి వెంట నిజాంపేట్ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ చారి, గ్రామస్తులు, మల్గొండ నియోజకవర్గ మాజీ గొల్ల కుర్మా సంఘం మాజీ అధ్యక్షులు భూషణం, ప్రసాద్, లక్ష్మణ్ మహారాజ్, మచేందర్, కేషయ్య, సాయిలు, సర్ధార్ సంగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రామవాసులు ఘనంగా నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News