Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:32 AM

వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు
12-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం రిపోర్టర్ ఆవనగంటి లింగస్వామి

ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంఘా నాయకులు.ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ ఓర్సు సైదులు మాట్లాడుతూ వడ్డే ఓబన్న తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రాణ స్నేహితుడు, సేనాధిపతి; బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించి వ్యక్తి అని , 1840లలో దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసిన యోధుడు, వడ్డెర కులస్థుడని వారు అన్నారు. బ్రిటిష్‌ వారి దోపిడీ , పన్నుల విధానాలకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి పోరాడారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నీలకంఠo లింగస్వామి , మాజీ వార్డ్ మెంబర్ ఓర్సు శ్రీను నాయకులు శిరస్సు ఇద్దయ్య , శిరస్సు వెంకన్న , నీలకంఠం నరేష్ , శిరస్సు కృష్ణ , ఓర్సు స్వామి , మరియు సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Sthanikam

వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News