Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 04:09 PM

ఉమ్మడి జిల్లాకు మరో ఇద్దరికి విప్ హోదా

ఉమ్మడి జిల్లాకు మరో ఇద్దరికి విప్ హోదా

ఉమ్మడి జిల్లాకు మరో ఇద్దరికి విప్ హోదా
20-03-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శాసనసభ, శాసన మండలిలో పలువురు సభ్యులకు ప్రభుత్వ విప్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు ఈ హోదా దక్కింది.

శాసన మండలిలో తుంగతుర్తి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు, అసెంబ్లీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు.

తాజాగా మరో ఇద్దరికి విప్ హోదా లభించడంతో ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ముగ్గురు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరించనున్నారు.

Sthanikam

ఉమ్మడి జిల్లాకు మరో ఇద్దరికి విప్ హోదా

Article Image

శాసనసభ, శాసన మండలిలో పలువురు సభ్యులకు ప్రభుత్వ విప్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు ఈ హోదా దక్కింది.

శాసన మండలిలో తుంగతుర్తి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు, అసెంబ్లీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు.

తాజాగా మరో ఇద్దరికి విప్ హోదా లభించడంతో ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ముగ్గురు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరించనున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News