Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:06 PM

తమిళనాడు ఎస్సార్ గోపాల్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం

27-12-2025 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తమిళనాడు పారిశ్రామికవేత్త ఎస్సార్ గోపాల్‌కు ఘన సన్మానం

హైదరాబాద్, స్థానిక ప్రతినిధి

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ శనివారం హైదరాబాద్‌లో తమిళనాడు పారిశ్రామికవేత్త ఎస్సార్ గోపాల్‌ను సన్మానించారు. నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ సమీపంలోని ఫుడ్ కోర్టు హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సేవలపై విస్తృత చర్చ జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో హ్యూమన్ రైట్స్ టీం చేపడుతున్న సేవలు, సామాజిక మార్పు కార్యక్రమాల గురించి డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ వివరించారు. హ్యూమన్ రైట్స్ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కిచెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ ఎస్సార్ గోపాల్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ భేటీ జరగడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కందికొండ గిరిజా, జిల్లా కమిటీ సభ్యులు భానోత్ చిట్టిబాబు, ఎం. నాగరాజు, ఎస్సార్ దొరస్వామి, బి. చంద్రయ్య, పరంధామం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తమిళనాడు ఎస్సార్ గోపాల్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News