Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:10 PM

తెలంగాణ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ‘మాన్యువల్ ఆఫ్ డీడీసీ–23వ ఎడిషన్’ పుస్తకావిష్కరణ

30-12-2025 160 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ గ్రంథాల సంఘం ఆధ్వర్యంలో

పుస్తకావిష్కరణ

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

తెలంగాణ గ్రంధాలయ సంఘం ఆధ్వర్యంలో సీనియర్ ఆచార్యులు ఏ ఏ ఎన్ రాజు గారు రచించారు. మాన్యువల్ ఆఫ్ డి డి సి 23rd edition " అనే పుస్తకాన్ని కోదండరాం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆచార్య వి విశ్వమెహన్ గారు రివ్యూ చేశారు. ఆచార్య కోదండరా మాట్లాడుతూ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయ శాస్త్రంలో అనేక ఎప్పుడు వచ్చాయి కానీ ఇప్పటికీ పుస్తకాలు రాస్తు క్లాసిఫికేషన్ సిస్టం లోని మెలుకువలను గ్రంథ పాలకుల కు, గ్రంథాలయ శాస్త్ర విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని అందించారని భవిష్యత్తు లో వారు మరిన్ని పుస్తకాలు రాయాలని అభిలాషించారు. ఆచార్య రాజుగారు మాట్లాడుతూ ఇంతకుముందు వివిధ క్లాసిఫికేషన్ సిస్టంపై అనేక మాన్యువల్స్ రాసానని డేవి డెసిమల్ క్లాసిఫికేషన్ సిస్టం 23వ ఎడిషన్ లో చాలా క్లుప్తంగా విద్యార్థులకు గ్రంథ పాలకులకు అర్థమయ్యే విధంగా సరళ భాషలో వివరించానని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా తెలంగాణ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు, కార్యదర్శి డాక్టర్ రవికుమార్ చేగోని కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఆచార్యులు సుదర్శన్ రావు, శంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రామచందరా, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ లక్ పతి, మంతెన మధు, యాదగిరి, వివేకవర్ధన్, వెంకట్ ష్, మధుసూదన్, ప్రభాకర్, ప్రపుల్ల చంద్ర శ్రీకృష్ణదేవరాయ భాష నిలయ కార్యదర్శి నరసింహమూర్తి పాల్గొన్నారు..

ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణదేవరా తెలుగు భాషా నిలయం కోటి హైదరాబాద్ లో నిర్వహించారు

Sthanikam

తెలంగాణ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ‘మాన్యువల్ ఆఫ్ డీడీసీ–23వ ఎడిషన్’ పుస్తకావిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News