Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:37 AM

తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్‌కు నేటి నుంచి కొత్త విధానం

13-03-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఫిజికల్ పేపర్లు స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలకు సంబంధించి 7 రోజుల లోపుగా డీలర్లు వాహన యజమాని, ఫైనాన్షియర్ సంతకాలతో కూడిన ఫామ్–20తో పాటు ఇతర అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించారు.

సమర్పించిన దరఖాస్తులను రెండు పని దినాల్లోగా పరిశీలించి ఆమోదించాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. నకిలీ పత్రాలు సమర్పించినట్లయితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది.

Sthanikam

తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్‌కు నేటి నుంచి కొత్త విధానం

Article Image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఫిజికల్ పేపర్లు స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలకు సంబంధించి 7 రోజుల లోపుగా డీలర్లు వాహన యజమాని, ఫైనాన్షియర్ సంతకాలతో కూడిన ఫామ్–20తో పాటు ఇతర అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించారు.

సమర్పించిన దరఖాస్తులను రెండు పని దినాల్లోగా పరిశీలించి ఆమోదించాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. నకిలీ పత్రాలు సమర్పించినట్లయితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News