Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:11 PM

తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త

తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త

తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త
23-02-2026 308 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఉద్యమకారులు దాఖలు చేసిన వినతిపత్రాన్ని న్యాయస్థానం విచారించింది. వాదనలు వినిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి కీలక తీర్పు వెలువరించారు. అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లోగా ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో తెలంగాణ ఉద్యమకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News