Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:01 AM

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

23-03-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ ఎంపిక

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన రాష్ట్ర కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పంతంగి వీరస్వామి గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ నియమితులయ్యారు. సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల అధికారి దశరథ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నూతన కమిటీ కోరింది. రంగ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

Article Image

రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ ఎంపిక

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన రాష్ట్ర కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పంతంగి వీరస్వామి గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ నియమితులయ్యారు. సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల అధికారి దశరథ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నూతన కమిటీ కోరింది. రంగ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News