Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలి.. లింగాయత్ సంఘం ఆకాంక్ష దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 07:55 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

13-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

64 స్థానాలు కైవసం – 36 చోట్ల తేలని తీర్పు

వార్డుల స్థాయిలోనూ కాంగ్రెస్ ఆధిక్యం

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని ప్రధాన పార్టీగా నిలిచింది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో విజయం సాధించింది. 36 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తేలని పరిస్థితి నెలకొంది. ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. బీజేపీ ఖాతా తెరవలేకపోయింది.వార్డుల స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 1,346 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 723 వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించగా, ఇతరులు 252 వార్డుల్లో గెలుపొందారు.ఈ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిని మరింత బలపరుచుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Sthanikam

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News