Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:58 AM

సూర్యాపేటలో వైష్ణవి చైతన్య సందడి

సూర్యాపేటలో వైష్ణవి చైతన్య సందడి

సూర్యాపేటలో వైష్ణవి చైతన్య సందడి
12-04-2026 267 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నగరంలో కొత్త వస్త్ర విక్రయ కేంద్రం ప్రారంభం – భారీగా తరలివచ్చిన ప్రజలు

జిల్లా కేంద్రంలో ఆదివారం కొత్తగా ఏర్పాటు చేసిన వస్త్ర విక్రయ కేంద్రాన్ని చిత్ర నటి వైష్ణవి చైతన్య ప్రారంభించారు. ఆమె రాకతో నగరంలో సందడి నెలకొంది. నటి ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అందులో ఉన్న చీరలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడి నాణ్యమైన చీరలను వినియోగదారులకు అందిస్తూ వారి అభిరుచికి అనుగుణంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అధిక ధరలతో లభించే చీరలను తక్కువ ధరలకు అందించడం మహిళలకు ఒక మంచి అవకాశం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విక్రయ కేంద్ర నిర్వహణ వర్గం మరియు ఇతరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో వైష్ణవి చైతన్య సందడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News