Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:25 PM

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి.ఎమ్మెల్యే వేముల వీరేశం

04-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను బుధవారం నాడు పట్టణంలోని మినీ స్టేడియంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ప్రశాంతత, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

క్రీడల ద్వారా పోటీ తత్వం, సహనం, సమన్వయం పెరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. ఈ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకొని ప్రతిభను చాటుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Sthanikam

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి.ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను బుధవారం నాడు పట్టణంలోని మినీ స్టేడియంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ప్రశాంతత, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

క్రీడల ద్వారా పోటీ తత్వం, సహనం, సమన్వయం పెరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. ఈ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకొని ప్రతిభను చాటుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News