Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు
08-02-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.

కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించరాదనే నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజావాణి కార్యక్రమం తదుపరి తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Sthanikam

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు

Article Image

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.

కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించరాదనే నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజావాణి కార్యక్రమం తదుపరి తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News