Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:32 AM

సంక్రాంతి శుభాకాంక్షలు – పరిటాల రవి

సంక్రాంతి శుభాకాంక్షలు – పరిటాల రవి

సంక్రాంతి శుభాకాంక్షలు – పరిటాల రవి
13-01-2026 208 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా:

సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగగా పేరుగాంచిన సంక్రాంతిని ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ రైతులకు సమృద్ధి, కార్మిక వర్గాలకు భద్రత, రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు చేకూర్చాలని పరిటాల రవి ఆకాంక్షించారు. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతూ తెలంగాణ అభివృద్ధి బాటలో ప్రజలంతా కలిసికట్టుగా నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

సంక్రాంతి శుభాకాంక్షలు – పరిటాల రవి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా:

సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగగా పేరుగాంచిన సంక్రాంతిని ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ రైతులకు సమృద్ధి, కార్మిక వర్గాలకు భద్రత, రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు చేకూర్చాలని పరిటాల రవి ఆకాంక్షించారు. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతూ తెలంగాణ అభివృద్ధి బాటలో ప్రజలంతా కలిసికట్టుగా నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News