Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:28 PM

సంక్రాంతి పండుగకు వేరే ఊరు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్త

14-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

నారాయణపూర్ ఎస్సై జగన్

నారాయణపురం స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు ఊర్లకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై జగన్ తెలియజేశారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహార మరింత పెంచుతామని తెలియజేశారు దీనికి అనుగుణంగా ప్రజల సైతం తమకు సహకరించాలని కోరారు ఊరికి వెళ్లే ప్రజలు తమ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలునగదు తమ వెంట తీసుకువెళ్లాలని లేదా బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని సూచించారు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ బీట్ గస్తీ ముమ్మరంగా చేస్తున్నామన్నారు

పోలీసు సూచనలు

1. ఊరు వెళ్లే ముందు ఇంట్లో నగదు బంగారు ఆభరణాలు వెండి వంటి విలువైన వస్తువులు బీరువాలో పెట్టరాదు వాటిని బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడం మంచిది

2. విలువైన వస్తువులు వ్యక్తిగత ఆర్థిక విషయాలు ఇతరులతో పంచుకోరాదు

3. బీరువాతాలలో ఇంట్లో కబోర్డులో సెల్ఫోన్లో పెట్టరాదు

4. ఊరికి వెళ్లేటప్పుడు పక్కింటి వారికి పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే పెట్రోలింగ్ గస్తీ చేసి ఇంటిపై నజర్ వేయడం జరుగుతుంది

5. రాత్రి సమయంలో ఇంట్లోని ఏదో ఒక రూమ్ లో లైట్ వెలిగేలా చూసుకోండి

6. అనుమానాస్పద వ్యక్తి ఇంటి చుట్టూ తిరిగినట్టు అనుమానం వస్తే 100 నెంబర్ కు డయల్ చేయండి

7. ఇంటి ముందు చుట్టుపక్కల సీసీ కెమెరాలు అమర్చుకోండి

8. స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్ తమ ఫోన్ లో ఉండేలా చూసుకోండి

Sthanikam

సంక్రాంతి పండుగకు వేరే ఊరు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్త

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News