Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:38 PM

శివరాత్రికి ముందే చర్యలు… శంకర్‌గుట్ట మార్గంలో అభివృద్ధి పనులు

01-02-2026 268 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. శంకర్‌గుట్టకు వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా పెరిగిన కంప చెట్లను తొలగిస్తూ, శిథిలమైన రహదారి మరమ్మతు పనులను ప్రారంభించింది.

సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ పనుల్లో ఉపసర్పంచి నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, కప్పల మంగమ్మ రాజు చురుకుగా పాల్గొన్నారు. మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, సింగన బోయిన గణేష్ యాదవ్, సింగన బోయిన సత్యనారాయణ యాదవ్, మండల నాయకులు రాస వెంకటేశం, కార్యదర్శి రవ్వ నరసింహతో పాటు నక్క వెంకటేశం, సింగన బోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం, గర్ధాస్ కరుణాకర్, వడ్లకొండ కిరణ్, పాలమాకుల మల్లేష్, గర్ధాస్ శ్రీకాంత్, బాలు, ఈర్లపల్లి రమేష్, వెలిమినేటి నరేష్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

Sthanikam

శివరాత్రికి ముందే చర్యలు… శంకర్‌గుట్ట మార్గంలో అభివృద్ధి పనులు

Article Image

ఇంద్రపాలనగరం

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. శంకర్‌గుట్టకు వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా పెరిగిన కంప చెట్లను తొలగిస్తూ, శిథిలమైన రహదారి మరమ్మతు పనులను ప్రారంభించింది.

సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ పనుల్లో ఉపసర్పంచి నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, కప్పల మంగమ్మ రాజు చురుకుగా పాల్గొన్నారు. మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, సింగన బోయిన గణేష్ యాదవ్, సింగన బోయిన సత్యనారాయణ యాదవ్, మండల నాయకులు రాస వెంకటేశం, కార్యదర్శి రవ్వ నరసింహతో పాటు నక్క వెంకటేశం, సింగన బోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం, గర్ధాస్ కరుణాకర్, వడ్లకొండ కిరణ్, పాలమాకుల మల్లేష్, గర్ధాస్ శ్రీకాంత్, బాలు, ఈర్లపల్లి రమేష్, వెలిమినేటి నరేష్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News