Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:58 PM

షూటింగ్ బాల్ క్రీడాకారిణి కి అభినందనలు

షూటింగ్ బాల్ క్రీడాకారిణి కి అభినందనలు

షూటింగ్ బాల్ క్రీడాకారిణి కి అభినందనలు
03-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి.

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో చక్కటి క్రీడా ప్రతిభను కనబరిచి ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. డిసెంబర్ 30, 31 , జనవరి 1 రోజులలో వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం షరీఫ్ అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ లో 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో నల్గొండ జిల్లా జట్టు మొదటి స్థానం లో నిలిచింది. నల్గొండ జిల్లా జట్టు తరుపున తరఫున చిట్యాల పట్టణం లో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కొత్తపల్లి సహస్ర ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి విద్యార్థికి జ్ఞాపికను ప్రధానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి విద్యతోపాటు క్రీడారంగంలో కూడా రాణించాలన్నారు. క్రీడలతో ఉన్న పోటీ తత్వాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవచ్చు అని. క్రీడారంగంలో ప్రతిభ చూపటం ద్వారా భవిష్యత్తులో క్రీడా విభాగంలో ఉన్నత ఉద్యోగాలు కూడా సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోలా గోవర్ధన్ , వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థిని అభినందించారు.

Sthanikam

షూటింగ్ బాల్ క్రీడాకారిణి కి అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News