Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

శ్రీశైలం నిత్య అన్నదాన సత్రంలో వెల్లంకి సర్పంచ్‌కు సన్మానం

09-01-2026 845 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ స్థానికం ప్రధాన ప్రతినిధి

కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్న అఖిల భారత పద్మశాలి నిత్య అన్నదాన సత్రంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ఇడెం రాధ శ్రీనివాస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా నిత్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు.

శ్రీశైల నిత్య అన్నదాన సత్రం అధ్యక్షుడు కర్నాటి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజల సేవే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏలే యాదయ్య, చిలువేరు పండరీనాధ్, రావిరాల చిన్నవీరయ్యతో పాటు నిత్య అన్నదాన సత్రం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాసేవతో పాటు ధార్మిక కార్యక్రమాలకు నిత్య అన్నదాన సత్రం అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని పాల్గొన్నవారు పేర్కొన్నారు.

Sthanikam

శ్రీశైలం నిత్య అన్నదాన సత్రంలో వెల్లంకి సర్పంచ్‌కు సన్మానం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News