Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

శక్తి నగర్ సమస్యలపై కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ

07-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రహదారులు, భవనం, బోర్‌వెల్‌కు గ్రీన్ సిగ్నల్

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని శక్తి నగర్ కాలనీ సమస్యలపై వెల్ఫేర్ సొసైటీ సభ్యులు డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. కాలనీలో ఇప్పటికే మంజూరైన రహదారుల పనులు వెంటనే ప్రారంభించాలని, వెల్ఫేర్ సొసైటీ భవన మొదటి అంతస్తు నిర్మాణం, బోర్‌వెల్ ఏర్పాటు అంశాలను సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.సమస్యలను శ్రద్ధగా విన్న కార్పొరేటర్ స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి రహదారి పనులు త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే సొసైటీ భవన నిర్మాణం, బోర్‌వెల్ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు ఉండనివ్వబోమని తెలిపారు.ఈ సమావేశంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం అశోక్ గౌడ్, శక్తి నగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అజయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఖాదర్, ఖజానాదారు కిష్టయ్యతో పాటు మహాలింగం, నాయిని రాం రెడ్డి, సుభాష్ రెడ్డి, వంగల రాం రెడ్డి, గంజి కృష్ణ, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాదగిరి రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శక్తి నగర్ సమస్యలపై కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News